Vaisaakhi – Pakka Infotainment

Category : అప్ డేట్స్

అప్ డేట్స్సినిమారంగం

థియేటర్ల లోకి‘ 4కె పతివ్రతలు’

FILM DESK
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈవీవీ సత్యనారాయణ పేరు అంటే అప్పటివరకు ప్రధానంగా కామెడీ, కుటుంబ వినోదం గుర్తొచ్చేది. కానీ అదే సమయంలో ఆయన ఒక భిన్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వివాహ బంధం, భార్యాభర్తల...
అప్ డేట్స్సినిమారంగం

నానికి అనుమతి నిరాకరణ…

FILM DESK
అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడటం టాలీవుడ్‌లో చాలాకాలంగా కనిపిస్తున్న సంప్రదాయం. కానీ ఇప్పుడు అదే స్టార్‌ విజిట్‌ పోలీసులకు పెద్ద భద్రతా సవాల్‌గా మారింది. తాజాగా ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను హైదరాబాద్‌ ఆర్టీసీ...
అప్ డేట్స్ఆంధ్రప్రదేశ్సినిమారంగం

ఎట్టకేలకు నంది అవార్డులు

FILM DESK
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే నంది అవార్డులను ప్రధానం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉగాది రోజున పురస్కార ప్రదానం జరిగే ఈ అవార్డులు 2012...
అప్ డేట్స్సినిమారంగం

2027 ఆస్కార్ బరికి భారత్ నుంచి ‘గోంధల్’

EDITORIAL DESK
అధికారిక ఎంట్రీగా మరాఠీ థ్రిల్లర్.. సంతోష్ దావఖర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్’ 2027 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది....
అప్ డేట్స్వైరల్సమాచారంసామాజికం

యూపీఐ బాదుడు మొదలైందా..?అసలు నిజమేంటి..?

EDITORIAL DESK
యూపీఐ (UPI)లావాదేవీలపై రెండువేల రూపాయిల లావాదేవీలు దాటితే ఛార్జీలు పడతాయి అన్న ప్రచారం తో వినియోగదారుల్లో అలజడి మొదలైంది. వివిధ మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు, అసత్య వార్తలు చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన...
అప్ డేట్స్ప్రత్యేకంవిభిన్నంవైరల్

సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న 80’s ట్రెండ్

CENTRAL DESK
నకిలీయాప్స్ తో దాడి మొదలుపెట్టిన సైబర్ కేటుగాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, థ్రెడ్స్ ఇలా అది ఇది కాదు సోషల్ మీడియా అంతా ఒకటే గోల.. ఈ వైరల్ మాములుగా లేదు. ఎవరో ఒకరిద్దరు...
అప్ డేట్స్సినిమారంగం

స్వర్ణయుగం తిరిగొచ్చిందా..?

PRABHAKAR ARIPAKA
ఇండస్ట్రీ బాలేదండి.. సక్సెస్ రేటు అస్సలు లేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయకపోవడమే మంచిది.. సినిమాలు తీసి చెయ్యికాల్చుకునే కన్నా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టుకోవడమే బెటర్.. గత దశాబ్దకాలం గా కొంతమంది నిర్మాతల...
అప్ డేట్స్సినిమారంగం

తెలుగు తెర పై చంద్రన్న బయోపిక్

FILM DESK
నిజ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలే ప్రధాన కథాంశంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు బయోపిక్ రూపుదిద్దుకోనుంది.‘రాజధాని ఫైల్స్’ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్న...
అప్ డేట్స్సమాచారం

హీట్ వేవ్ అలెర్ట్

CENTRAL DESK
పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల ముప్పురాగల పదిహేను రోజుల్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2...
అప్ డేట్స్ప్రత్యేక కధనం

కించపరచడమే స్టాండప్ కామెడీ నా…?

PRABHAKAR ARIPAKA
కట్టు తప్పుతున్న కమెడియన్లు ఒకప్పుడు హాయిగా ఆహ్లాదంగా సాగే జీవితాలన్నీ ఇప్పుడు అత్యంత సిస్టమేటిగ్గా.. ఇంకాస్త వాస్తవంగా చెప్పుకోవాలంటే మరింత మెకానికల్ గా మారిపోయాయి. మనిషి మనీ మేకర్ గా ఎప్పుడైతే మారిపోయాడో అలవాట్లు...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More