Vaisaakhi – Pakka Infotainment

Tag : TOLLYWOOD

అప్ డేట్స్ఆంధ్రప్రదేశ్సినిమారంగం

ఎట్టకేలకు నంది అవార్డులు

FILM DESK
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే నంది అవార్డులను ప్రధానం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉగాది రోజున పురస్కార ప్రదానం జరిగే ఈ అవార్డులు 2012...
అప్ డేట్స్ప్రత్యేకంవిభిన్నంవైరల్

సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న 80’s ట్రెండ్

CENTRAL DESK
నకిలీయాప్స్ తో దాడి మొదలుపెట్టిన సైబర్ కేటుగాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, థ్రెడ్స్ ఇలా అది ఇది కాదు సోషల్ మీడియా అంతా ఒకటే గోల.. ఈ వైరల్ మాములుగా లేదు. ఎవరో ఒకరిద్దరు...
ప్రత్యేకంసినిమారంగం

మేకర్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ‘ఇరుముడి’

PRABHAKAR ARIPAKA
ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇరుముడి ప్రేక్షకులకు సమ్మోహనమై అలరిస్తుంటే మేకర్స్ కు మాత్రం ఒక గుణపాఠం గా నిలిచిందన్న టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. సినిమా కు...
ప్రత్యేక కధనంసినిమారంగం

బడ్జెట్ ఓవర్‌లోడ్

PRABHAKAR ARIPAKA
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ముంచేస్తున్న ఓవర్‌ బడ్జెట్ తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కథాబలం, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. టాలీవుడ్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి చేరడంతో, బడ్జెట్‌లు ఆకాశాన్ని...
ప్రత్యేక కధనంసినిమారంగం

‘మిస్టర్ పర్ఫెక్ట్’ వివాదమేంటి..?

PRABHAKAR ARIPAKA
సూపర్ హిట్ సినిమా ఓటీటీ (OTT) లో ఎందుకు కనిపించదు..? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరో హీరోయిన్లుగా.. యూత్, లవ్ ఎంటర్‌టైనర్‌గా 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా...
అప్ డేట్స్సినిమారంగం

తెలుగు తెర పై చంద్రన్న బయోపిక్

FILM DESK
నిజ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలే ప్రధాన కథాంశంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు బయోపిక్ రూపుదిద్దుకోనుంది.‘రాజధాని ఫైల్స్’ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్న...
ప్రత్యేక కధనంసినిమారంగం

డబ్బింగ్ సినిమాలకి తెలుగులో సరైన పేర్లే దొరకడం లేదా..?

PRABHAKAR ARIPAKA
వీరభద్రుడి బాటలో మిగిలిన సినిమా లు నడుస్తాయా..? అంతర్జాతీయ స్థాయి లో తెలుగు సినిమా తన సత్తా చాటుతోంది. గ్లోబల్ గుర్తింపు తో టాలీవుడ్ తెర వెలిగిపోతోంది.. ఇవన్నీ భూతద్దం లో చూసుకుంటూ మనల్ని...
ఫ్లాష్ బ్యాక్సినిమారంగం

కృతజ్ఞత అంటే అట్లుంటుంది..

CENTRAL DESK
1983 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నందమూరి తారక రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ముందుగా మద్రాసు నుండి...
అప్ డేట్స్సినిమారంగం

సీనియర్ నటుడు ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పై పుస్తకం

FILM DESK
ఎన్నో పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన విల‌క్ష‌ణ న‌టుడు స్వ‌ర్గీయ నాగ‌భూష‌ణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్ర‌యాణానికి సంబంధించిన విష‌యాల‌ను తెలియ‌జేస్తూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం అనే...
అప్ డేట్స్సినిమారంగం

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

FILM DESK
తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి నిజంగా చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం,”శంకరాభరణం”చిత్రం విడుదలయ్యి 45 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం కళా...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More