జమిలి ఎన్నికల వైపుగా కేంద్రం ఆలోచన చేస్తుందా..?
జమిలి ఎన్నికలకు మోదీ ప్రభుత్వం దాదాపుగా పచ్చజెండా ఊపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావిస్తూ పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది.
Read more