” లైగర్ ” కుమ్మేసాలా ఉందిగా…
విజయ్ దేవరకొండ ఫర్ఫార్మెన్స్, డైరెక్టర్ పూరి టేకింగ్ కి పరాకాష్ట అంటున్నారు లైగర్ ఫాన్స్.. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో విజయ్ దేవరకొండ ఈ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ గామెరుపులు ఖాయమంటున్నారు
Read more