కలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు..?
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్న టిడిపి, జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బిజెపి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. వచ్చేది
Read more