వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్న ఐటీ ఉద్యోగులు
ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించడం ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత బతిమాలినా ఆఫీసులకు వచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి నలుగురులో ముగ్గురు