దేవర యూనిట్ పై తేనెటీగల దాడి..
జూనియర్ ఆర్టిస్టులతో ఆడుకున్న ఏజెంట్లు.మన్యం జిల్లా పాడేరు లోని మొదకొండమ్మ అమ్మవారి పాదాల సమీపంలో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పై తేనెటీగలు దాడి చేయడంతో సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు.
Read more