బాలయ్య ను మందలించిన ఎన్టీఆర్…
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా సీనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతారు. సెట్ లో ఉన్నప్పుడు దర్శక నిర్మాతలకు, తోటి నటీ నటుల పట్ల వ్యవహరించే తీరే ఆయనకు మరింత గౌరవ భావాన్ని పెంచింది.
Read more