దుమ్మురేపుతున్న విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్”
హిందీ వెర్షన్విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 400 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది.
Read more