ఈ నెల 20న “గం..గం..గణేశా”

ట్రైలర్ ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఆనంద్ దేవరకొండ ఫస్ట్ యాక్షన్ మూవీ “గం..గం..గణేశా”. ఈ చిత్ర ట్రైలర్ 20న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చెప్పారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More