వైజాగ్ స్టీల్ పై కేంద్రం కొత్త ఎత్తుగడ..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
Read more