సిద్దిపేట హత్య కేసు నిందితులను పట్టుకున్న విశాఖ పోలీసులు
తెలంగాణలో ఓ వ్యక్తిని హత్య చేసి అక్కడి పోలీసుల నుంచి తప్పించుకుని కోల్కతా పారిపోతున్న ఇద్దరు నిందితులను విశాఖ జి ఆర్ పి పోలీసులు పట్టుకున్నారు. హతుడి నుంచి దొంగలించిన నగదును స్వాధీనం చేసుకుని...