పార్లమెంటు ఎన్నికల్లో విజయం మాదే…
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి చతికిల పడ్డ కమలనాథులు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్థానాలు పూర్తిగా బీజేపీయే గెలుచుకుంటుందని ప్రచారం మొదలుపెట్టేశారు.. మోదీ అమిత్ షా ద్వయం