దేవాలయాలకు రాయితీ తో విగ్రహాలు, మైక్ సెట్లు, గొడుగులు…
ధర్మ ప్రచారం లో భాగంగా టీటీడీ వితరణ సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందు ఆలయాలకు రాతి విగ్రహాలు, పంచలోహ విగ్రహలు, మైక్‌సెట్లు, గొడుగులను రాయితీపై అందిస్తుంది. వీటిని పొందాలనుకునే