ఈసారి వేసవి మరింత హాటుగా మారే అవకాశం ఉంది.. పర్యావరణ నిపుణుల హెచ్చరికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి గత నాలుగేళ్ల కంటే ఈ వేసవి తీవ్రత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఐఎండి మాత్రం...
జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం. ఇది నిజమే కదా, మనలోని మైనస్ ల కోసం తెలుసుకునే...
అమెరికా గగనాతలంలో విహరిస్తున్న చైనా నిఘా బెలూన్లను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చేసిన పనికి చైనా మండిపడుతుంది. సాటిలైట్ సంబంధిత ఎయిర్ షిప్స్ తప్ప...
యావత్ భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్ వేదికగా 16...
తీవ్ర భూకంపంతో అస్తవ్యస్తమైన టర్కికు భారత సహాయక బృందం చేరుకుంది.. ఆగ్రాకు చెందిన ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ 89 మంది సభ్యుల వైద్య బృందాన్ని భారత్ పంపింది. వైద్య బృందాలే కాకుండా ఆర్థోపెడిక్ సర్జికల్...
దాయాది దేశాలు పాకిస్తాన్, చైనాల కవ్వింపుల నేపథ్యంలో సరిహద్దుల ప్రాంతాలలో నిఘా ను కట్టుదిట్టం చేసింది భారత్. ఈ రెండు దేశాల నుంచి ఏదోరోజు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉండటంతో భారత్ సేనలు అప్రమత్తంగా...
టర్కీ, సిరియా దేశాలలో భారీ విధ్వంసం కొనసాగుతుంది. వందలాదిమంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలతో అల్లాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా అందరినీ ఈ విధ్వంసం తుడుచుకుపెట్టుకుపోయింది. సోమవారం తెల్లవారుజామున నుంచి...
పెంపుడు జంతువుల పట్ల కొంత మందికి ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు… అవి జంతువులు అన్న కోణాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులు గానే వ్యవహరిస్తుంటారు.. అలాంటి జంతు ప్రేమికులు విస్తుపోయే ఘటన హైదరాబాద్...
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే...
టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో కి మించిన అశ్లీల కంటెంట్ వివిధ ఫ్లాట్ ఫామ్ లద్వారా యువతకు అందుబాటులో ఉందని...