‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ’ అంటూ దేశవ్యాప్తంగా ఊపు ఊపేస్తున్నపుష్పరాజ్..అస్సలు తగ్గేదే లే’ అంటే ప్రపంచమే షేకయింది.పుష్ప రాజ్ జాతీయ అవార్డు అందుకుంటే అందరూ అవాక్కయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా...
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది..ఇవి ఈరోజు ఉదయం కేరళ...
ఢిల్లీ లో వాతావరణ కేంద్రం 52.9 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది,గతం లో ఎప్పుడు భారత దేశం మొత్తమ్మీద ఎక్కడ కూడా ఈ రేంజ్ టెంపరేచర్ నమోదు కాలేదు. ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్లు...
భజే వాయు వేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోహీరో శర్వానంద్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు...
ఆనంద్ దేవరకొండనేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా…హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు. ప్రతి...
రిలీజ్యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్...
హీరోగా బిజీ గా ఉన్న టైమ్ లో విలన్ గా గ్యాంగ్ లీడర్, వాలిమై వంటి చిత్రాల్లో నటించడం రిగ్రెట్ గా ఫీలవడం లేదని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు.. సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్...
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణం లో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలోవెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 240 దేశాలకు పైగా...
‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది.‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ...