Vaisaakhi – Pakka Infotainment

Category : రాజకీయం

ప్రత్యేకంరాజకీయం

విజయ్ ది గ్రేట్ఎన్టీఆర్ తరువాత అంతటి విజయం…

CENTRAL DESK
తమిళనాడు ఎన్నికలలో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న జోసఫ్ విజయ్ తమిళ రాజకీయాలలో అరుదైన రికార్డ్ నెలకొల్పారు. రాజకీయాలలో ఒక పార్టీ ని నెలకొల్పి అతి తక్కువ కాలంలో...
ప్రత్యేకంరాజకీయం

ఆయనెందుకలా చేశారు..?

CENTRAL DESK
మరికొద్ది గంటల్లో రాజేవరో.. రాజీ ఎవరో తేలిపోనుంది. సమరాన్ని తలపించేలా జరిగిన మినీ సార్వత్రిక ఎన్నికలు దేశం లో పెద్దకాక నే రేకెత్తించాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి విషయంలో గెలుపోటములు ఎలా వున్నా పెద్దగా...
జాతీయంప్రత్యేక కధనంరాజకీయం

కమ్యూనిస్టులు వాట్ నెక్ట్స్..?

PRABHAKAR ARIPAKA
కేరళం లో మెజార్టీ సర్వేలు చెబుతున్నట్టుగా యూడీఎఫ్ (UDF) అధికారంలోకి వచ్చి, ఎల్డీఎఫ్ (LDF) పరాజయం పాలైతే… భారత రాజకీయ యవనికపై కమ్యూనిస్టుల ఉనికి ఏంటి? వారి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి?అన్నదే ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వర్మే రచ్చ రాజేశారా…?

CENTRAL DESK
పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో కలిసి కూటమి గా ముందుకు సాగుతున్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల స్థానిక నాయకుల మధ్య ఎవరు బాస్..? అనే ఆధిపత్య పోరు రాను...
జాతీయంరాజకీయం

మహిళాబిల్లు విషయంలో భాజాపా ది వెనుకడుగా..? వ్యూహాత్మక ఎత్తుగడా..?

PRABHAKAR ARIPAKA
మహిళా రిజర్వేషన్ బిల్లు పునర్విభజన కు సంబంధించిన కీలక అంశాలతో 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆశించిన మద్దతు లభించక వీగిపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బీజేపీ ది వ్యూహాత్మక...
తెలంగాణరాజకీయం

ఏకాభిప్రాయం తోనే పునర్విభజన చేయాలని కోరిన రేవంత్ రెడ్డి

EDITORIAL DESK
నియోజకవర్గాల పునర్విభజన తేనెతుట్టె కదిలింది. పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోందని జనాభా ప్రాతిపదికన నియోజకవర్గల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల కబంధ హస్తాల్లో సౌత్ స్టేట్స్ విలవిల లాడిపోతాయన్నది ఇక్కడి వారి...
జాతీయంరాజకీయం

ఇండీ కూటమి సెంటిమెంట్ రాజకీయం

MAAMANYU
ఇండికూటమికి దెబ్బలు కామన్ అయిపోయాయి. ఓట్ల చోరీ వ్యవహారంతో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసేస్తామనుకున్న వాళ్లే ఓట్ల చోరీ వ్యవహారం యూ టర్న్ తీసుకోవడం తో చివరికి బెదిరిపోయి రాహుల్ టీం ఇప్పుడు తలచినదే జరిగిందా...
రాజకీయంసమాచారం

చంద్రబాబే నంబర్ వన్

EDITORIAL DESK
‘ఇండియా టుడే’ కథనం ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అదే విధంగా దేశవ్యాప్తంగా అత్యంత శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు ఐదో స్థానంలో...
రాజకీయంసమాచారం

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

CENTRAL DESK
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More