ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ అనేది సెకండరీ అని నిర్మాతలతో ఎలా ఉన్నాం.. వాళ్లకు ఎలా సపోర్ట్ చేశావనేది కూడా ముఖ్యమని టాలెంట్‌తో పాటు బిహేవియర్ కూడా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.. ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్...