కలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు..?
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్న టిడిపి, జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బిజెపి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. వచ్చేది...