స్పీడ్ పెంచేసిన ప్రతిపక్షాలు..
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు చాలా దూరం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎన్నికలే టార్గెట్ గా తమ స్పీడును పెంచాయి. ఎక్కువగా జనంతో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు,...
