డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల విరాళం..
ప్రపంచంలో అత్యధిక చలనచిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానంబీపొందిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకుని.. తెలుగు దర్శకులు మే 4వ తేదీని “డైరెక్టర్స్ డే” గా ప్రకటించుకుని...