సత్యభామ పేరు లొనే ఒక వైబ్రేషన్ ఉంది.. ఉమెన్ ఎంపవర్మెంట్ కి అది ప్రతీక..
సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది సత్యభామే నని ఆమె వెంట ఉంటే విజయం ఖాయమని హిందూపురం శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.. కాజల్...