Vaisaakhi – Pakka Infotainment

Author : FILM DESK

సమాచారంసినిమారంగం

మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్.-హీరోయిన్ కృతి శెట్టి

FILM DESK
మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ వుంది. అది గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి...
సమాచారంసినిమారంగం

సత్యభామనా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. కాజల్ అగర్వాల్

FILM DESK
సత్యభామ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్లే ప్రయత్నం అని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు.. సత్యభామ చిత్ర ప్రమోషన్ లో భాగంగా జరిగిన ప్రెస్మీట్...
సమాచారంసినిమారంగం

సొంతూరు లో సందడి చేసిన సుకుమార్

FILM DESK
‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ అంటూ దేశవ్యాప్తంగా ఊపు ఊపేస్తున్నపుష్పరాజ్..అస్సలు తగ్గేదే లే’ అంటే ప్రపంచమే షేకయింది.పుష్ప రాజ్ జాతీయ అవార్డు అందుకుంటే అందరూ అవాక్కయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా...
సమాచారంసినిమారంగం

యూవీ లో నేనో ఫ్యామిలీ మెంబర్..హీరో శర్వానంద్

FILM DESK
భజే వాయు వేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోహీరో శర్వానంద్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు...
సమాచారంసినిమారంగం

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ “తుఫాన్” టీజర్ లాంఛ్

FILM DESK
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా విజయ్ మిల్టన్ దర్శకత్వంలోనిర్మిస్తున్న పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ తుఫాన్ టీజర్ ను విడుదల చేశారు....
సమాచారంసినిమారంగం

ఈ సినిమా లో పక్కింటి కుర్రాడిలా కనిపించను..

FILM DESK
ఆనంద్ దేవరకొండనేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా…హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు. ప్రతి...
సమాచారంసినిమారంగం

‘భార‌తీయుడు 2’ నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ ‘చెంగల్వ..’

FILM DESK
రిలీజ్యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్...
సమాచారంసినిమారంగం

హీరోగా సక్సెస్ టైం లో వుండి కూడా విలన్ గా చేసినందుకు రిగ్రెట్ లేదు.. – కార్తికేయ గుమ్మకొండ

FILM DESK
హీరోగా బిజీ గా ఉన్న టైమ్ లో విలన్ గా గ్యాంగ్ లీడర్, వాలిమై వంటి చిత్రాల్లో నటించడం రిగ్రెట్ గా ఫీలవడం లేదని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు.. సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్...
సమాచారంసినిమారంగం

240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ ‘కృష్ణ‌మ్మ‌’

FILM DESK
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణం లో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలోవెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ నటించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 240 దేశాల‌కు పైగా...
సమాచారంసినిమారంగం

‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’

FILM DESK
‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది.‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More