దక్షిణ వైసీపీలో కలకలం..
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు మళ్లీ మొదలయింది. ఇప్పటికే ఇక్కడ కొందరు వర్గాలుగా విడిపోయి తమ ప్రాధాన్యతను పెంచుకుంటున్నారు. పార్టీ కార్పొరేటర్లు తలోదిక్కు వైపు వెళ్తున్నారు. ఎవరికి కూడా సరిగా
Read more