దేశంలోనే రికార్డ్ గా ఏపీ పోస్టల్ బ్యాలెట్లు
అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల 39వేల 189 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైనట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించారు..గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని..
Read more