తమిళ్ ఫిల్మ్ మేకర్స్ కు ఆర్కే సెల్వమణి సీరియస్ వార్నింగ్
తమిళ్ ఫిల్మ్ మేకర్స్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి హెచ్చరించారు. ఫెఫ్సీ నిబంధనలు ఎవరు అతిక్రమించిన సరే అటువంటి వారిపై చర్యలు
Read more