ఆషాడ అమావాస్య ఎందుకంత ప్రత్యేకం…?
ఈ ఆదివారం వచ్చిన అమావాస్య గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీత మైన ప్రచారం జరిగింది.. ప్రతి ఒక్కరూ దీని గురించి సెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు. నిజానికి ఆదివారం తో అమావాస్య కలసి వస్తే విశిష్టమా..?
Read more