ఇక పై ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి
అక్రమాస్తుల కేసులో సీబీఐ(CBI) విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి
Read more