చైనా నౌక ను అడ్డుకుంటున్న భారత్…
శ్రీలంకను అడ్డంపెట్టుకుని హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకోవాలని చైనా గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంకలో పలు ప్రాజెక్టులు చేపట్టడం లో భాగంగా హంబన్ టోట పోర్టును అభివృద్ధి చేసి, తన నౌకల
Read more