2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మత్స్య ఎగుమతులు వాల్యూమ్ పరంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. 2023-24లో భారతదేశం ₹60,523.89 కోట్ల (7.38 డాలర్ల బిలియన్లు) విలువైన 17,81,602 MT సముద్ర ఉత్పత్తుల ఆహారాన్ని రవాణా చేసింది. గడిచిన ఆర్ధిక సంవత్సరం లో ఎగుమతి పరిమాణం పరంగా 2.67% మెరుగుపడింది.
ఘనీభవించిన రొయ్యలు 40,013.54 కోట్లు ఆదాయమును తీసుకోని రావడమే కాకుండా సముద్ర ఆహర ఎగుమతుల మార్కెట్ లో 40.19% సాధించి 66.12% అధిక డాలర్లు లాభంతో ప్రపంచం లొనే అగ్రస్థానములో నిలిచింది. ఆలాగేఘనీభవించిన చేప రెండవ అతిపెద్ద ఎగుమతిగా గుర్తింపు పొంది 5509.69 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.చేపలు, రొయ్యలు నుంచి సహా ఉత్పత్తి పొడి దాణా ఉత్పత్తులనుంచి మూడవ అతి పెద్ద ఎగుమతి మోతాదుగా గుర్తింపు పొంది 3684.79 కోట్లు (449.17మిలియన్ డాలర్ల) ఆదాయమును తెచ్చి పెట్టడంలో 15.89% పరిమాణ భాగస్వామాన్ని మరియు 6.08 US మిలియన్లు డాలర్ల ఆధిక ఆదాయమును తెచ్చిపెట్టాయి.దీని వలన 15.99%, 34.07% మరియు 31.52% ఆదాయము పెరిగినట్లుగా గుర్తిoచడం జరిగింది.
స్క్విడ్, అలాగే ఆక్టోపస్, చేపల నూనెలు లోభాస్టర్లు, ఫిష్ మావ్స్ లు మిలియన్లు డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
file photo