అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ లుక్ రిలీజ్

ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం లోతెలుగు-తమిళ ద్విభాషా చిత్రం గా రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. అజిత్ బ్లాక్ షేడ్స్ ధరించి ప్రిజనర్ యూనిఫామ్ లో ఎలక్ట్రిఫైయింగ్ న్యూ అవతార్ లో కనిపించిన ఈ పవర్ ప్యాక్డ్ లుక్ అదిరిపోయింది. అజిత్ చేతిపై వున్న టాటూ, బ్యాక్ గ్రౌండ్ లో మ్యాసీవ్ గన్ ఫైరింగ్ స్టన్నింగ్ గా వున్నాయి. అందరినీ ఆకట్టుకున్న ఈ ఎలక్ట్రిఫైయింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related posts

థియేటర్ల లోకి‘ 4కె పతివ్రతలు’

ఇరాన్ నోట ‘భగవంత్ కేసరి’ మాట

నానికి అనుమతి నిరాకరణ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More