మానవ సంబంధాలు అన్ని కరెన్సీ కట్టల చుట్టూ తిరుగుతూ భాంధవ్యలు మంట కలిసిపోతున్న రోజుల్లో అనుబంధం మళ్ళీ వెల్లివిరిసిన సందర్భం.. మృతి చెందిన తన అక్క విగ్రహాన్ని పెట్టి నివాళి అర్పించిన సోదరుడు శంఖవరం మండలం కత్తిపూడి లో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చనిపోయిన తన అక్క జ్ఞాపకార్థం గా విగ్రహం ఏర్పాటుచేసాడు ఆ సోదరుడు రోడ్డు ప్రమాదంలో దూరమైన అక్కను నిత్యం కళ్ళముందే చూసుకోవాలి అని ఆ తమ్ముడు పరితపించిన ఆ తమ్ముడు బాబు రాజా తోబుట్టువు మణి విగ్రహం తయారు చేయించి ప్రతిష్టించడం అందరిని ఆకర్షించింది.. కళ్లనీరు పెట్టించింది.