జగన్ చూపు…ఇండియా కూటమి వైపు…?
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకూ బిజేపి తో రహస్యంగా చెట్టాపట్టాల్ వేసుకుని సేఫ్ గేమ్...