అక్టోబర్ 31 న విష్వక్సేన్ మెకానిక్ రాకీ
విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ...