ఈ సంక్రాంతి కి వెంకటేష్, అనీల్ రావిపూడి సినిమా..
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ #VenkyAnil03 షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి...