హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన విశాఖ పోలీసులు
సింగపూర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో నగరానికి చెందిన నిరుద్యోగ యువతను ప్రలోభపెట్టి, సింగపూర్, బ్యాంకాక్ ల మీదుగా కంబోడియాకు అక్రమ రవాణా చేస్తున్న భారీ రాకెట్ విశాఖ పోలీసులు అడ్డుకున్నారు.....