సెప్టెంబర్ 28న ‘గేమ్ ఛేంజర్ నుంచి మరో పాట
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర...