సినీ పరిశ్రమ పెద్దలు జగన్ కి బయపడుతున్నారా..?
తెలుగు సినీ పరిశ్రమలో అధికశాతం మహాకూటమి అనుకూలురు ఉన్నప్పటికీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో వారు ఎందుకు బయటకు రాలేకపోతున్నారో ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత వున్నదని నిర్మాత నట్టికుమార్ అంటున్నారు.. ఒకవేళ...