హీరోగా సక్సెస్ టైం లో వుండి కూడా విలన్ గా చేసినందుకు రిగ్రెట్ లేదు.. – కార్తికేయ గుమ్మకొండ
హీరోగా బిజీ గా ఉన్న టైమ్ లో విలన్ గా గ్యాంగ్ లీడర్, వాలిమై వంటి చిత్రాల్లో నటించడం రిగ్రెట్ గా ఫీలవడం లేదని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు.. సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్...