‘సరిపోదా శనివారం’ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది.. నేచురల్ స్టార్ నాని
మన మధ్యలో ఒక ప్రామిస్, ఒక బాండ్ వుంది. ఈ బాండ్ ని మరింత బలపరిచేలా ‘సరిపోదా శనివారం’ బ్లాక్ బస్టర్ కానుందని నేచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చారు.నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్...