మహోన్నతం ఆయన వ్యక్తిత్వం..
తీసుకున్న అప్పును ఆదుకున్న సాయాన్ని అవకాశం ఉంటే మర్చిపోయి.. ఎగవేసే రోజుల్లో పయనిస్తున్నాం.. హ్యుమానిటీ.. నిజాయితీ.. కేవలం వాట్సాప్, ఫేస్బుక్, కొటేషన్ లో తప్పా మనుషుల మనస్తత్వాల్లో భూతద్దం పెట్టి వెతికిన దొరకని పరిస్థితుల్లో...