తేజ చేతుల మీదుగాపోలీస్ వారి హెచ్చరికటైటిల్ ఆవిష్కరణ
దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపైబెల్లి జనార్థన్ నిర్మిస్తున్న పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ నుడైరెక్టర్ తేజ ఆవిష్కరించారు…. ఈ సందర్భంగా దర్శకుడు తేజమాట్లాడుతూ ఏ సినిమా కైన ప్రేక్షకులను ఆకర్షించేది...