అంగన్వాడీ టీచర్ ఉద్యోగం పోయింది..ఎమ్మెల్యే గా గెలిచింది..
నెలకు పదకొండున్నర వేల జీతం..అంగన్వాడీ టీచర్ ఉద్యోగం.. రాజకీయ కారణాలతో అదికూడా పోయింది. జాబ్ పోయిందని బాధ పడుతూ కూర్చోలేదు.. కాలాన్ని నింధిస్తూ కుమిలిపోలేదు.. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ పోరాడింది.. ఆ యువతికి జరిగిన...