ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో ప్రమోషన్స్ స్టార్ట్స్ చేసిన ‘భారతీయుడు 2’…
లోకనాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’ ప్రమోషన్స్ ముంబైలోని...