బిగ్ బాస్ కు హోస్ట్ గా బాలయ్య.. కొత్త రంగంలో అన్ స్టాపబుల్ అంటున్న నటసింహం
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హవా కొనసాగుతుంది. బాలయ్య ఏం చేసినా అది ట్రెండే అవుతుంది. అన్స్టాపబుల్ కార్యక్రమం ఆయనలోను మరో కోణాన్ని బయటకు తీసింది. ఎప్పుడు సీరియస్ గా ఉంటూ, అభిమానులపై చేయి చేసుకుంటూ...