స్పై వేర్ అంటే ఏంటీ..? సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని సమర్థిస్తోంది..!
వివాదాస్పద ‘పెగాసస్’ స్పైవేర్ (నిఘా సాఫ్ట్‌వేర్) బలమైన ఆయుధంగా మారిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులపై దీనిని ప్రయోగిస్తుందని నాలుగేళ్ల క్రితం దేశంలో...