కనుమరుగవుతున్న సింగిల్ స్క్రీన్లు..
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన సినిమా థియేటర్లు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు, శుభకార్యాల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని లోని పలు...