‘సత్యం సుందరం’పై ఆడియన్స్ చూపిస్తున్న లవ్ వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. సక్సెస్ మీట్ లో హీరో కార్తి
ఇది సక్సెస్ మీట్ లా లేదు ఫ్యామిలీ ఫంక్షన్ లా వుంది. మీరంతా ఎంతో ప్రేమతో అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమాలు చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. కానీ ‘సత్యం సుందరం’కు...