మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్
ఫ్యామిలీ ,ఎమోషనల్ రైడ్ గా రాబోతున్న ముఫాసా కు మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారని సినిమా అద్భుతంగా వచ్చిందని మహేష్ బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ అన్నారు. పోస్టర్‌ను లాంచ్...