రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్, సెల్వరాజ్, ల మల్టీలింగ్వల్ ఫిల్మ్ ‘కాంత’ షూటింగ్ ప్రారంభం
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ కొలాబరేషన్లో మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ “కాంత” హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్...